: 'కంగారు' పడ్డారు!


టి20 వరల్డ్ కప్ లో తన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఓటమిపాలైంది. పాకిస్తాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కంగారూలు 175 పరుగులకు ఆలౌటయ్యారు. పాక్ బౌలర్లలో బాబర్, ఉమర్ గుల్, అఫ్రిది, భట్టి తలో 2 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. మ్యాక్స్ వెల్ (74), ఫించ్ (65) ధాటైన బ్యాటింగ్ తో ఓ దశలో విజయం దిశగా వెళుతున్నట్టనిపించిన ఆసీస్ ను పాక్ బౌలర్లు దారుణంగా దెబ్బతీశారు. మ్యాక్స్ వెల్ అవుట్ కావడంతో వికెట్ల పతనం జోరందుకుంది.

  • Loading...

More Telugu News