: పార్టీని వీడుతున్నానంటూ నాపై దుష్ప్రచారం: ఎమ్మెల్యే రాములు


తెలుగుదేశం పార్టీని వీడుతున్నానంటూ తనకు వ్యతిరేకంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే పి.రాములు అన్నారు. బడుగు, బలహీన వర్గాలవారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News