: కాకినాడ చేరుకున్న కాంగ్రెస్ 'బస్సు'


రాష్ట్ర విభజన అంశంలో నిజానిజాలు ప్రజలకు వెల్లడించేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చేపట్టిన బస్సు యాత్ర కాకినాడకు చేరుకుంది. ఈ బస్సు యాత్రలో కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మాజీమంత్రి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ మధ్యాహ్నం బస్సు యాత్రలో భాగంగా విశాఖపట్నంలో సభ నిర్వహించారు.

  • Loading...

More Telugu News