: కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఆస్తులు ప్రకటించగలరా?: ఆంజనేయగౌడ్


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు ఆస్తులను మరోసారి ప్రకటించేందుకు తాము సిద్ధమని... అక్రమ వసూళ్లతో సంపాదించిన ఆస్తులు ప్రకటించేందుకు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు సిద్ధమా? అని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఆంజనేయగౌడ్ సవాలు విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం అక్రమ వసూళ్లకు పాల్పడి, తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News