: సాంకేతిక కారణాలతో రద్దయిన జెట్ ఎయిర్ వేస్ విమానం


శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం రద్దయింది. సాంకేతిక కారణాల వల్లే విమానాన్ని రద్దు చేశామని అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News