: ఏప్రిల్ మొదటివారంలో టెట్ ఫలితాలు


ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. టెట్ ప్రాథమిక కీని నేడు విడుదల చేశారు. ఇక, ఈ నెల 29 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News