: వాహనాలను తగులబెట్టి 30 మంది కూలీలను ఎత్తుకెళ్లారు 21-03-2014 Fri 18:38 | ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో ఇంజరాం వద్ద 3 వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు. సబ్ ఇంజనీరు, సూపర్ వైజర్ తో పాటు 30 మంది కూలీలను వారు అపహరించుకుపోయినట్టు సమాచారం.