: కేసీఆర్ ను కలిసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు 21-03-2014 Fri 16:29 | తెలంగాణ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. తెలంగాణలోని బ్రాహ్మణుల సమస్యలను టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేరుస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు.