: మండుతున్న రాష్ట్రం... 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు


రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. మార్చి మూడో వారానికే భరించలేని స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగాయి. భద్రాచలం, కర్నూలు, మహబూబ్ నగర్, తిరుపతిలలో ఈ రోజు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకాయి. అనంతపురం, రెంటచింతలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News