: వామపక్ష నేతల దీక్ష విరమణ


విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగిన లెఫ్ట్ నేతలు ఎట్టకేలకు దీక్ష విరమించారు. ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితర నేతలను నిన్న బలవంతంగా ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే.

అయినా, వారు ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగించారు. అయితే, అనూహ్యంగా వారు తమ దీక్షను విరమించారు. దీక్షతో ప్రభుత్వం కొంత వరకు దిగి వచ్చిందని చెప్పారు. విద్యుత్ చార్జీల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News