: నిమ్స్ లో గవర్నర్
వైద్యపరీక్షల నిమిత్తం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్, అదనపు మెడికల్ సూపరిండెంట్ శరత్ పర్యవేక్షణలో ఛాతీ ఎక్సరే తీసి పలు వైద్య పరీక్షలు చేశారు. ఛాతీ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ మన్మథరావు, పలువురు వైద్యులు ఆయనకు చికిత్సలు అందించారు.