: కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ కలసి పోటీ చేయాలి: సీపీఐ నారాయణ


వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ కలసి పోటీ చేయాలన్నది తమ కోరిక అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలకు కూడా ప్రతిపాదనలు పంపామని, ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. అటు మూడు లోక్ సభ, 22 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కు కూడా ప్రతిపాదన పంపామన్నారు. తమను బ్లాక్ లో పెట్టి వాళ్ల పని చేసుకుంటున్నారని నారాయణ అన్నారు.

  • Loading...

More Telugu News