: విచారణకు హాజరయిన నిమ్మగడ్డ, విజయసాయి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జరుగుతున్న విచారణకు పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఆడిటర్ విజయసాయి రెడ్డి హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఐఏఎస్ లు రత్నప్రభ, శామ్యూల్, మన్మోహన్ లు కూడా విచారణకు వచ్చారు. అనంతరం విచారణ ఏప్రిల్ 25కు వాయిదా పడింది.