: నేడు నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్ భేటీ


బీజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు సాయంత్రం భేటీ కానున్నారు. అహ్మదాబాద్ లో ఈ భేటీ జరగనుంది. ఇందుకోసం పవన్ కల్యాణ్ నిన్న సాయంత్రమే అక్కడకు చేరుకున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య అవగాహన, ఎన్నికల వ్యూహం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News