: తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారిన టీడీపీ: రుద్రరాజు


తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉనికిని కోల్పోయిందని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు వ్యాఖ్యానించారు. లెక్కలేనంత మంది కాంగ్రెస్ నేతలను చేర్చుకుని... ఇప్పుడు తెలుగు కాంగ్రెస్ పార్టీగా అవతరించిందని ఎద్దేవా చేశారు. వలస నాయకులను ఆహ్వానిస్తున్న చంద్రబాబుకు నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. మరోవైపు కేసీఆర్ పై కూడా రుద్రరాజు విమర్శలు చేశారు. కేవలం రాజకీయ లబ్ధికోసం ఉద్యోగుల మధ్య కేసీఆర్ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News