: పరిటాలకు భయపడి పారిపోయిన జేసీ బ్రదర్స్: అనంత
పరిటాల రవి దెబ్బకు భయపడి గతంలో జేసీ సోదరులు పారిపోయారని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో జేసీ సోదరులకు భయపడాల్సిన అవసరం లేదని... ప్రజలు నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23న టీడీపీలో చేరుతున్నట్టు జేసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.