: కరుణానిధి భార్యకు ఈడీ సమన్లు


2జీ కుంభకోణం వ్యవహారంలో డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజా సమన్లు పంపింది. కలైంగర్ టీవీలో 60 శాతం వాటాదారు అయిన ఆమె 2జీ కేసులో ప్రాసిక్యూషన్ సాక్షి. గతంలో అమ్మాళ్ ను పలుమార్లు సీబీఐ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News