: సైకిల్ దిగి కారెక్కనున్న బాబూమోహన్
సినీనటుడు బాబూమోహన్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి మారనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఈ సాయంత్రం భేటీ కానున్నారు. ఈ నెల 26న అధికారికంగా సైకిల్ దిగి కారెక్కనున్నారని సమాచారం. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ పై పోటీ చేయనున్నట్టు సమాచారం.