: సైకిలెక్కిన కందుల సోదరులు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో కడప జిల్లాకు చెందిన కందుల సోదరులు ఆయనతో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో కందుల శివానందరెడ్డి, రాజమోహన్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News