: జర్నలిస్టు, రచయిత కుష్వంత్ సింగ్ కన్నుమూత


ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్(99) కన్నుమూశారు. జర్నలిస్టుగా, రచయితగా, కాలమిస్టుగా పలు పత్రికలకు సేవలందించిన కుష్వంత్ సింగ్ తన రచనలతో ప్రజలను చైతన్యవంతం చేశారు. ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News