: రేపు మోడీతో భేటీ కానున్న పవన్


రేపు అహ్మదాబాద్ లో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాదు నుంచి బయల్దేరనున్నారు. రానున్న ఎన్నికల్లో అవగాహన, పొత్తులు తదితర అంశాలపై వీరిరువురూ చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News