: టీఆర్ఎస్ ఆంధ్రా పార్టీలకు అమ్ముడుపోతుంది: మధుయాష్కీ


టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ విరుచుకుపడ్డారు. అధికారం కోసం ఎలాంటి గడ్డి తినడానికైనా టీఆర్ఎస్ సిద్ధమని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రా పార్టీలకు అమ్ముడుపోతుందని ఆరోపించారు. తెలంగాణ ద్రోహులైన కొండా దంపతులను చేర్చుకున్న టీఆర్ఎస్... అమరవీరుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణమంటే దొరలు, గడీల రాజ్యం కాదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News