: ఐపీఎల్-7 తొలి విడత షెడ్యూల్ ఖరారు
ఐపీఎల్-7 తొలి విడత షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు యూఏఈలో తొలి అంచె నిర్వహిస్తారు. మొదటి విడతలో భాగంగా అబుదాబి, దుబాయ్, షార్జా మైదానాల్లో 20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఏప్రిల్ 16న తొలి మ్యాచ్ అబుదాబిలో కోల్ కత, ముంబయి జట్ల మధ్య జరగనుంది.