: బీజేపీలో చేరిన కమెడియన్ రాజు శ్రీవాత్సవ
కాంగ్రెస్ మాజీనేత జగదాంబికా పాల్, పాప్యులర్ హిందీ కమెడియన్ రాజు శ్రీవాత్సవ బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో వారిద్దరూ కాషాయ దళంలో చేరిపోయారు. జగదాంబికా పాల్, రాజులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు రాజ్ నాథ్ తెలిపారు. వారి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.