: పెరగనున్న విద్యుత్ ఛార్జీలు 18-03-2014 Tue 17:48 | ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు డిస్కంలు ఎన్నికల సంఘం ప్రధానాధికారికి లేఖ రాశాయి. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు అనుమతినివ్వాల్సిందిగా ఆ లేఖలో కోరాయి.