: రాజమండ్రి వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి


రాజమండ్రిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంపై ఆ పార్టీకి చెందిన విశ్వేశ్వరరెడ్డి వర్గీయులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. మేయర్ టికెట్ విశ్వేశ్వరరెడ్డి వర్గానికి ఇస్తామని చెప్పి ఇప్పుడు వేరే వ్యక్తికి అమ్ముకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి.

  • Loading...

More Telugu News