: మోడీ విద్యార్థి సేన పాదయాత్ర


'యువతా మేలుకో.. నరేంద్రమోడీని ఎన్నుకో' అంటూ వరంగల్ లో మోడీ విద్యార్థి సేన పాదయాత్ర నిర్వహించింది. కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ నుంచి హన్మకొండ వేయిస్థంభాల గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, మోడీ సేన ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వేయిస్థంభాల ఆలయంలో మోడీ ప్రధాని కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News