: నిజంగానే గేల్ వద్ద రహస్య అస్త్రం ఉందా...?


ఎలాంటి పరిస్థితుల్లోనైనా సెంచరీ కొడతానని ధీమా వ్యక్తం చేసిన వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ తన వద్ద రహస్య అస్త్రం ఉందని సరదాగా వ్యాఖ్యానించాడు. కొంత కాలంగా తన బౌలింగ్ ఎవరూ చూడలేదని, తన అమ్ములపొదిలో ఓ సీక్రెట్ వెపన్ ఉందని చెప్పాడు. క్లిష్ట పరిస్థితుల్లో భాగస్వామ్యాలు విడగొట్టాల్సినప్పుడు దాన్ని ప్రయోగిస్తానని నవ్వుతూ వెల్లడించాడు. బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో మీడియాతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు గేల్.

  • Loading...

More Telugu News