: మోడీకి అళగిరి మద్దతు
డీఎంకే బహిష్కృత నేత ఎంకె అళగిరి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి మోడీకి అనుకూలంగా ఉందంటే తాను నమ్ముతానన్నారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అని, ప్రధాని అయితే తప్పకుండా స్వాగతిస్తానని ముధురైలో మీడియాతో అన్నారు.