: శ్రీకాకుళం జిల్లాలో నేడు కిరణ్ రోడ్ షో


శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఈ రోజు జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షో చేపట్టనున్నారు. నిన్న పలాస, శ్రీకాకుళంలో కిరణ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ విధి విధానాలను ప్రజలకు వివరించారు.

  • Loading...

More Telugu News