: టీడీపీలోకి తిరుపతి మాజీ ఎమ్మెల్యే


తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేగాకుండా పసుపులేటి హరిప్రసాద్ , కడప జిల్లా నేతలు వరదరాజులురెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా సైకిలెక్కారు. నేడు జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారు పసుపు కండువాలు ధరించారు.

  • Loading...

More Telugu News