: పెదాలు కలపడానికి అభ్యంతరం లేదు: లక్ష్మీమీనన్


లిప్ లాక్ పై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తమిళనటి లక్ష్మీమీనన్ స్పష్టం చేసింది. తమిళనాట విశాల్ తో కలిసి నటించిన ఈ చిన్నది ఆ సినిమాలో అతనితో పెదాలు కలిపింది. అందరు సినిమా తారల్లాగే స్క్రిప్టు డిమాండ్ చేస్తే పెదాలు కలిపేందుకు తనకు అభ్యంతరం లేదని, ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడానికే లిప్ లాక్ అంటే ఒప్పుకోనని చెప్పింది. నాన్ సిగప్పు మనిదన్ సినిమా కోసం తొలిసారి విశాల్ తో పెదాలు కలిపానని, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఈ చిన్నది చెబుతోంది. అభిమానుల రిసీవింగ్ ఎలా ఉన్నా, విశాల్ బాగానే రిసీవ్ చేసుకున్నాడు. లక్ష్మీమీనన్ బాగా నటించిందని పొగిడేస్తున్నాడు.

  • Loading...

More Telugu News