: ఈతకని వెళ్లి మునిగిపోయిన ముగ్గురు విద్యార్థులు
ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దమండలం మండల పరిధిలోని బండరేవులో ఇవాళ స్నానం చేసేందుకు చెరువులో దిగిన విద్యార్థులు ప్రమాదవశాత్తు మునిగిపోయి తుదిశ్వాస విడిచారు.