: రాహుల్ ఇంకా గతంలోనే జీవిస్తున్నారు: జైట్లీ


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా గతంలోనే జీవిస్తున్నారని బీజేపీ నేత అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఆయన గత ఎన్నికల పరిస్థితులను ఉదహరిస్తూ వాస్తవికతకు దూరంగా ఉండిపోయారని విమర్శించారు. తాజా ఒపీనియన్ పోల్స్ ను రాహుల్ జోకుల కింద కొట్టిపారేయడం ఆయన అవాస్తవిక దృక్పథాన్ని తెలియజేస్తోందని జైట్లీ పేర్కొన్నారు. తన బ్లాగులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News