: ఔషధ వృక్షాలు మంటలకు ఆహుతి 26-03-2013 Tue 13:30 | విశాఖ జిల్లా చింతపల్లి దగ్గర ఏపీఎఫ్ డీసీలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగసిపడుతున్న మంటలు 32 ఎకరాలకు విస్తరించాయి. ఎంతో విలువైన ఔషధ వృక్షాలు తగులబడిపోతున్నాయి.