: ప్రశాంతంగా ముగిసిన టెట్
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం జరిగిన టెట్ పేపర్-2 పరీక్షకు 86.17 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరో రెండు రోజుల్లో టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు.