: బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తాం: పొన్నాల


బడుగు, బలహీన వర్గాలకోసం నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్ అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక అంశాలను పొందుపరుస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News