: పాశవికం.. రెండు బోగీల్లో తొమ్మిది ముక్కలుగా మృతదేహం


విశాఖపట్నం - హీరాకుడ్ మధ్య నడిచే రైలులో దారుణం వెలుగుచూసింది. దుండగులు ఒక వ్యక్తిని చంపి ముక్కలు ముక్కలుగా చేశారు. తొమ్మిది భాగాలుగా చేసిన  మృతదేహాన్ని రెండు సూట్ కేసుల్లో సర్ది రెండు బోగీల్లో ఉంచారు. ఈ పాశవిక ఘటనను పోలీసులు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్య ఎవరు చేశారు, ఎందుకు చేసుంటారనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. 

  • Loading...

More Telugu News