: పవన్ కల్యాణ్ పుస్తకం పేరు 'ఇజం'
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ విధి, విధానాలు, రాజకీయ అభిప్రాయాలతో ఒక పుస్తకం రాశారు. దాని పేరు ఇజం. త్వరలోనే దీన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. సామాజిక, రాజకీయ అజెండాతో పవన్ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తన మిత్రుడు రాజరవితేజతో కలసి పవన్ ఈ పుస్తకాన్ని రాశారు.