: సికింద్రాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లిలో ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.