: ఎక్కడి నుంచైనా సరే పోటీకి సిద్ధం: నాగం


అధిష్ఠానం ఆదేశాలకు లోబడి ఎక్కడి నుంచైనా సరే పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచైనా పోటీకి సిద్ధమేనని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు రానున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి ప్రస్తుతం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News