: రేపే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)


ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు డీఎడ్ అభ్యర్థులు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు బీఈడీ అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1946 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం నాలుగున్నర లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News