: విజయవాడలో లంచగొండి అధికారి బుక్కయ్యాడు 15-03-2014 Sat 19:05 | విజయవాడకు చెందిన లంచగొండి అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. ఉడా ఎడీఎం మధుసూదన్ రావు పాపం పండింది. లంచాలకు అలవాటుపడ్డ మధుసూదన్ రావు గుత్తేదారు వద్ద నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.