: ప్రత్యర్థి కేసీఆర్ అయినా సరే... నేను రెడీ!: విజయశాంతి
రానున్న ఎన్నికల్లో తాను మెదక్ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేస్తానని విజయశాంతి స్పష్టం చేశారు. తన ప్రత్యర్థిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నా సరే లెక్క చేయనని చెప్పారు. మెదక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు నియోజకవర్గ ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నాయని తెలిపారు.