: కార్పొరేషన్లు 10... నామినేషన్లు 6,836


త్వరలో ఎన్నికలు జరుగనున్న 10 కార్పొరేషన్లలో 6,836 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1,013 నామినేషన్లు దాఖలవ్వగా, అనంతపురంలో 403 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే, 146 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 36,035 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి మూడు స్థానాల్లో నల్గొండ జిల్లా(3,083), కరీంనగర్ (2,994), అనంతపురం(2,592) ఉన్నాయి. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికలు జరుగనున్నాయి.

  • Loading...

More Telugu News