: పవన్ కల్యాణ్! ఒళ్లు దగ్గర పెట్టుకో: పొన్నం
కాంగ్రెస్ పార్టీని విమర్శించే విషయంలో పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర సంగతి మాకు అనవసరం, తెలంగాణలో కాంగ్రెస్ ను విమర్శిస్తే తోలు తీస్తామని అన్నారు. కుటుంబంతోనే సరిగా ఉండని పవన్ కల్యాణ్ ఇక సమాజానికి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.