: పవన్ నినాదాన్ని స్వాగతిస్తున్నా: హర్షకుమార్


పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో నినాదాన్ని తాను స్వాగతిస్తున్నానని అమలాపురం ఎంపీ హర్షకుమార్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ సరిగ్గా చెప్పాడని కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సమంజసమేనని అన్నారు.

  • Loading...

More Telugu News