: నన్ను విమర్శిస్తే, మీ బండారం యూట్యూబ్ లో పెడతా: పవన్
తనపై అనవసరంగా విమర్శలు చేసేవారికి పవన్ కల్యాణ్ హెచ్చరిక జారీ చేశారు. తనను విమర్శించేవారి గుట్టుమట్లన్నీ తనకు తెలుసని, మీడియాను పిలిచి యాగీ చేయబోనని, తనకు తెలిసిన పద్దతిలో సోషల్ మీడియాలో పెట్టేస్తానని స్పష్టం చేశారు. అందుకు యూట్యూబ్ ను మించిన వేదిక మరోటి లేదని చెప్పారు.