: నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా... కానీ రాహుల్ ఒక్కటీ చేసుకోలేదే: పవన్ కల్యాణ్


పవన్ ప్రసంగంలో ప్రతి ఒక్కరికీ చురకలు వేశారు. తెలంగాణ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ఆయన పంచ్ కొట్టారు. తననుద్దేశించి వీహెచ్ ‘‘మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ రాజకీయాలకు అవసరమా?’’ అని అన్నారని పవన్ గుర్తు చేశారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలుసని, మరి మీ పార్టీ నేత రాహుల్ గాంధీ ఒక్క పెళ్లి చేసుకోలేదేమని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలకు దిగటం సరికాదని ఆయన సీనియర్ నేతలకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News