: సీమాంధ్రుల ఆత్మ గౌరవం దెబ్బతింటే ఊరుకోను: పవన్


తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, అయితే సీమాంధ్రుల ఆత్మ గౌరవం, ముఖ్యంగా తెలుగుజాతి ఆత్మగౌరవం దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకునే వ్యక్తిని కానని చెప్పారు పవన్ కల్యాణ్. తన ప్రాణం కన్నా సమాజ హితమే ముఖ్యమని భావిస్తానని తెలిపాడు. చిన్నప్పటి నుంచి తనలో తిరుగుబాటు తత్వం ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News